హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : కరోనా ఎఫెక్ట్... రోమ్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతీయుల్ని... కేంద్ర ప్రభుత్వం వెనక్కి తెప్పిస్తోంది. ఇప్పటికే, ఇటలీ, చైనా, ఇరాన్‌లో ప్రజల్ని తీసుకొచ్చింది. ఐతే రోమ్‌లో చిక్కుకున్న తమను కేంద్ర ప్రభుత్వం భారత్‌కి వచ్చేలా చెయ్యాలని తెలుగు విద్యార్థులు కోరుతున్నారు. తమకు అక్కడ సరైన సదుపాయాలు లేవనీ, భారత్‌కి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం చొరవ చూపాలని కోరుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading