తెలంగాణ సచివాలయంలో స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంమైంది. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో భేటీ అయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌తో చేరిన వ్యక్తి కి పూర్తిగా నయం అయ్యిందని, డిశ్చార్జ్ చేయబోతున్నామని చెప్పారు.