కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు లాగ్ డౌన్ ను అందరూ సహకరించాలని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఇప్పటివరకు ప్రజలందరూ మొదటి విడత లొక్డౌన్ ను సహకరించేందుకు చాల సంతోషంగా వుంది. అలానే మే 03 తేదీ వరకు పొడిగించిన రెండో విడత లొక్డౌన్ ను ప్రజలు సహకరించాలని పోచారం శ్రీనివాస రెడ్డి కోరారు.