HOME » VIDEOS » Coronavirus-latest-news

CoronaVirus | కరోనాపై అవగాహనకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం

కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలనే అంశంపై తమకు తోచినట్టు కొందరు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని రాచకొండ పోలీసులు కూడా రోడ్డు మీద డెమో నిర్వహించారు. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించారు. 

webtech_news18

Top Stories