హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ అదుపు చేయటానికి అనుసరించవలసిన వ్యూహం, ప్రస్తుత స్థితిగతుల పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, మునిసిపల్ శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఓ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.