హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : అమీన్‌పూర్‌లో కరోనా.. పరిసరాలను పరిశీలించిన మంత్రి హరీశ్..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సాయికృపా కాలనీ లైన్ స్కూల్ సమీపంలో కేసు నమోదైంది. జనవరిలో విదేశాల నుంచి వచ్చిన ఓ ఫ్యామిలీ 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంది. ఈ క్రమంలో ఈ కుటుంబంలోని ఆరేళ్ల బాలుడికి పాజిటివ్ రావడంతో కాలనీలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ కాలనీని స్వయంగా పరిశీలించిన మంత్రి హరీశ్.. శానిటరీ కార్యక్రమాలను దగ్గరుండి చూశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading