HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: కరోనా నివారణకు విజయ్ దేవరకొండ చిట్కాలు

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండతో చేతులు కలిపి తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. కరోనా వైరస్‌ నివారణకు ఏం చేయాలో అందులో వివరించారు. మరి ఆ చిట్కాలేంటో ఈ వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories