తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మేరకు సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. కరోనా వైరస్ మీద పోరాడుతున్న వారికి సంఘీభావం తెలిపారు.