HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: లాక్‌డౌన్ పొడిగించాలన్న సీఎం కేసీఆర్... ప్రధానికి సూచనలు..

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. లాక్ డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉభయతారకంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని అభ్యర్థించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారు.

webtech_news18

Top Stories