హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అధికార పార్టీ పత్రిక యాజమాన్యం పై నిప్పులు చెరిగారు. కేంద్రం లాక్ డౌన్ ను బ్రేక్ చేసింది అంటూ ఆసత్య ఆరోపణతో వార్తను ప్రచురణ చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మిగతా సీఎంలకు ఏమి తెలియదు అన్ని నేనే చెప్పాను మోడీకి అన్నట్లు మీడియా సమావేశం పెట్టి సీఎం కేసీఆర్ బాకా కొట్టుకుంటున్నడని విమర్శించారు. ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలు మానుకొని ప్రజలకు సేవ చేయాలి అని తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading