HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : గాంధీ ఆస్పత్రిలో తాజా దృశ్యాలు...

Coronavirus : దుబాయ్ నుంచి వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయగా, తాజాగా మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. శాఖాపరంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్నామని, కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తొమ్మిది శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తామని, ప్రతి శాఖకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని నియమిస్తామన్నారు. అటు.. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా అన్న అనుమానం వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రులను పంపించాలని కోరినట్లు స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories