హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : ప్రధాని మోదీ వీడియో సందేశం..

ఏప్రిల్ 5న దేశప్రజలంతా జాగరణ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘రాత్రి 9.09 గంటలకు దేశప్రజలంతా జ్యోతులు వెలిగించాలి. లైట్ ఉంటే లైట్, కొవ్వొత్తి ఉంటే కొవ్వొత్తి, ఫోన్ ఉంటే ఫ్లాష్ లైట్ వెలగించాలి. ఇంట్లోని విద్యుత్తు దీపాలు ఆర్పేసి బాల్కనీలోకి రావాలి.’ అని మోదీ అన్నారు. ఈ మేరకు 9 నిమిషాల నిడివితో వీడియోను విడుదల చేశారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading