హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

CoronaVirus | కరోనా వైరస్‌పై ICMR డీజీ కీలక ప్రకటన...

కరోనా వైరస్ కమ్యూనిటీ ద్వారా వ్యాపించడం లేదని జాతీయ మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్ డీజీ బలరామ్ భార్గవ తెలిపారు. కమ్యూనిటీ ద్వారా వ్యాప్తిచెందుతుందో లేదో తెలుసుకునేందుకు తాము 820 శాంపిల్స్ సేకరించామని, ఆ టెస్టులన్నీ నెగిటివ్ వచ్చాయన్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading