ఎలాన్ మస్క్ ఆధీనంలోకి ట్విట్టర్ వెళ్లిపోవడం ఆ సంస్థ ఉద్యోగులకు పెద్ద తలనొప్పిగా మారింది. మస్క్ ట్విట్టర్ సీఈఓతో పాటు కీలక ఉద్యోగులను సింపుల్‌గా తొలగించారు. అంతేకాదు, ఉన్న ఉద్యోగులకు కూడా ఆయన పెట్టే ఆంక్షలు బెంబేలెత్తిస్తున్నట్లు తెలుస్తోంది.