చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వివాదాస్పదం అయ్యారు.
కరోనా వైరస్ నియంత్రణలు పాటించకుండా.... దేశవ్యాప్తంగా విరాళాలు ఇచ్చిన వారి ఫొటోలతో ప్రచారం చేశారు. ట్రాక్టర్లపై కరోనా నివారణకు ఆర్థిక సహాయం చేసిన దాతల ఫొటోలు... భారీ జన సమీకరణతో నగర వీధుల్లో తిరిగారు.