HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : ఆవు పేడ స్టిక్స్ కోసం భారీగా ఆర్డర్లు

కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలు ఆవు పేడ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనాకు ఆవు పేడ కరెక్టు సమాధానం అని చాలా మంది చెబుతుండటంతో... ఆవు పేడతో తయారుచేసిన స్టిక్స్ (కర్రలు)ను కొని ఇళ్లలో వెలిగించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్‌కి చెందిన ఓ శాస్త్రవేత్త స్వయంగా ఇలాంటి వాటిని తయారుచేస్తున్నాడు. ప్రస్తుతం అతనికి వద్దంటే ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి.

webtech_news18

Top Stories