హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

కరోనా భయం.. 100 శాతం క్లీన్‌గా హైదరాబాద్ మెట్రో‌..

ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కరోనా బారిన పడటంలో తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను, ప్రభుత్వ శాఖలను అలర్ట్ చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఆర్టీసీ బస్సులను కూడా శుభ్రం చేయిస్తూ ప్రజలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా.. హైదరాబాద్ మెట్రో కూడా అన్ని మెట్రో రైళ్లను, మెట్రో స్టేషన్లను శుభ్రం చేయిస్తోంది. క్లీనింగ్ సిబ్బంది.. మెట్రో రైళ్లలోని అంగుళం అంగుళాన్ని స్పిరిట్, కెమికల్స్‌ చల్లుతూ శుభ్రం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లను కూడా మరింత పరిశుభ్రంగా మార్చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading