HOME » VIDEOS » Coronavirus-latest-news

ఆర్టీసీ బస్ కండకర్ట్‌కు కరోనా లక్షణాలు..?

ఆంధ్రప్రదేశ్20:33 PM March 05, 2020

తెలంగాణ నుంచి ఏలూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో బస్సు నిలిపి వేశారు. హుటాహుటిన ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

webtech_news18

Top Stories