ప్రధాని మోదీకి మద్దతుగా నిలవాలని.. మోదీ చెప్పినట్లు చేద్దామని పిలుపునిచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన ఇళ్లలోని లైట్స్ ఆపేసి దీపాలు వెలిగిద్దాం.. ప్రధాని మోదీ మాటను పాటిద్దాం. ఎవ్వరూ మరిచిపోవద్దు.. కరోనా లేని ఇండియాను సాదిద్ధాం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.