HOME » VIDEOS » Coronavirus-latest-news » PEOPLE WELCOME CORONA HEROES WHO DISCHARGED AFTER TESTED NEGATIVE WITH CLAPS IN GADWAL DISTRICT BA

Video: కరోనాను జయించిన వారికి కరతాళ ధ్వనులతో ఆహ్వానం...

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అంటే ప్రజలు ఎంత భయపడుతున్నారో, ఆ వ్యక్తి మళ్లీ కోలుకుని తిరిగి ఇంటికి వస్తే అంతకంటే ఎక్కువ ఆనందిస్తున్నారు. కరోనా మహమ్మారిని జయించిన విజేతగా కీర్తిస్తున్నారు. గద్వాల జిల్లాలో ఇలా కోరోనా నుంచి కోలుకుని తిరిగి వచ్చిన వాళ్ళకు కాలనీ వాసులు, ప్రభుత్వ సిబ్బంది చప్పట్లతో ఆహ్వానించారు.

webtech_news18

Top Stories