హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

గంట కొట్టి కరోనా యోధులకు జై కొట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్22:51 PM March 22, 2020

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఉదయం 7గంటల నుంచి ఇంట్లోనే ఉన్న పవన్ కళ్యాన్ సాయంత్రం 5 గంటలకు ఇంటి బయటకు వచ్చి గంట కొట్టి కరోనా మీద పోరాడుతున్న వారికి సంఘీభావం తెలిపారు. 5 నిమిషాల పాటు గంట కొట్టిన పవన్ దేశం కోసం వైద్య సిబ్బంది, పోలీసులు, శానిటైజేషన్ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading