కరోనాపై జరుగుతున్న పోరాటానికి గాను తనవంతు సాయం చేసింది పసుర గ్రూప్. GHMC ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్‌కు 10 లక్షల రూపాయల పోర్టబుల్ స్ప్రేయర్స్, 1000 లీటర్ల శానిటైజర్ లిక్విడ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై శానిటైజర్ పిచికారీ చేసి యంత్రాలను పరిశీలించారు తలసాని.