HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: పారాసిటమాల్‌తో కరోనాను పారద్రోలగలమా?

ఆరోగ్యం16:43 PM April 03, 2020

ప్ర‌స్తుతం జ‌నాలు పాటిస్తోన్న సోష‌ల్ డిస్టేన్స్ చాలా మంచి ఆయుధ‌మ‌ని అంటున్నారు. దీని వ‌ల‌న వైర‌స్ వ్యాప్తి అనే చైన్ ను నిలునుద‌ల చేయ‌డం చాలా మంచి విష‌యం అయితే ప్ర‌జ‌లు కూడా కాస్త సీరియ‌స్ గా తీసుకోని లాక్ డౌన్ ను పాటించాలి అంటున్నారు. క‌రోనాకు మందు నిజంగానే లేద‌ని అయితే మంది మార్కెట్ లో కి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉటుంద‌ని అభ్రిపాప‌డుతున్నారు ప్ర‌ముఖ డాక్ట‌ర్ ప్ర‌భు కుమార్. చాలా మంది రాజ‌కీయ నాయుకులు చెప్పిన‌ట్లు క‌రోనా పారాసిట‌మ‌ల్ తో త‌గ్గిపోతుందనే దాంట్లో వాస్త‌వం లేద‌ని ఆయ‌న తెలిపారు. అస‌లు పారాసీట‌మ‌ల్ తో ఒళ్లు నొప్పులు , గొంతు నొప్పి మాత్ర‌మే త‌గ్గుతుంద‌ని అయితే క‌రోనా పారాసిట‌మ‌ల్ తో త‌గ్గ‌ద‌ని ఆయ‌న తెలిపారు.

webtech_news18

Top Stories