HOME » VIDEOS » Coronavirus-latest-news

Kantara: కాంతార సినిమాపై యంగ్ హీరో ట్వీట్... ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

సినిమా16:57 PM October 24, 2022

Kantara: కాంతార ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట, ఎక్కడ చూసినా కాంతార సినిమా గురించే జోరుగా చర్చించుకుంటున్నారు. తాజాగా కాంతార సినిమాపై టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశాడు, అయితే ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

webtech_news18

Top Stories