HOME » VIDEOS » Coronavirus-latest-news

Corona 2.0: రావొద్దనే కోరుకుంటున్నా.. కానీ అప్రమత్తంగా ఉండండి.. ఈటల రాజేందర్ కామెంట్స్

Corona 2.0: రాష్ట్రంలో కరోనా సెకండ్ స్టేజ్ గురించి వైద్యారోగ్య శాఖ అధికారులు కొద్దిరోజులుగా తగిన సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ వ్యాప్తి గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కామెంట్స్ చేశారు.

webtech_news18

Top Stories