కోవిడ్–19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణపై తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ సమీక్ష లో చర్చించనున్నారు సీఎం వైయస్.జగన్ .