గుంటూరు లో దాచేపల్లి లో కరోనా టెస్టుల కోసం వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి స్వచ్ఛందగా వచ్చిన ప్రజలు బ్రహ్మనాయుడు స్టేడియంలో బారులు తీరిన ప్రజలు.