Corona in Vijayawada : విజయవాడలో కరోనా కలకలం రేపింది. కరోనా లక్షణాలున్నాయన్న కారణంతో ఓ వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.