HOME » VIDEOS » Coronavirus-latest-news

Video: కరోనా ఎఫెక్ట్.. వెలవెలబోతున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం

కరోనా భయంతో చాలా చోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. దాంతో భక్తులు లేక జగిత్యాలలోని ధర్మపురి నర్సింహ స్వామి ఆలయం వెలవెలబోతోంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం పరిసరాలు.. ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి.

webtech_news18

Top Stories