హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : కేరళలో షాపింగ్ మాల్స్... ఖాళీ...ఖాళీ

ఆంధ్రప్రదేశ్11:22 AM March 15, 2020

కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో... అక్కడి షాపింగ్ మాళ్లు, థియేటర్లకు ప్రజలు వెళ్లడమే మానేశారు. ఇదివరకు ఎంతో రద్దీగా ఉండే మాల్స్ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకరో ఇద్దరో తప్పితే పెద్దగా ఎవరూ రావట్లేదు. మెట్రో నగరాలున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్వయంగా షాపింగ్ మాళ్లు, థియేటర్లు, స్కూళ్లను మూసివేశాయి. కేరళలో అలా చెయ్యకపోయినా... ప్రజలే స్వయంగా వాటిని నిషేధిస్తున్నారు. దీంతో అక్కడి వాణిజ్య, వ్యాపారాలు బాగా దెబ్బతింటున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading