హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : క్వారెంటేన్ ఏరియాల్లో పటిష్టమైన భారీ బందోబస్తు : సీపీ కార్తికేయ

నిజామాబాద్ జిల్లాలోని క్వారంటైన్ ఏరియాల్లో పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ కార్తికేయ అన్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు అన్ని రకాల జోన్లలో పటిష్టమైన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ బస్టాండ్ వద్ద డ్రోన్ కెమెరాను సిపి కార్తికేయ ప్రారంభించారు.. డ్రోను కెమెరా ప‌నితీరును ప‌రిశీలించారు.. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ నిజామాబాద్ లో రెండు వందల కెమెరాలుతో పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నిఘా ఏర్పాటుచేస్తున్నామన్నారు.. 74 ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేశామన్నారు .. ఈ డ్రోన్ కెమెరాను హ‌ట్ స్పాట్, రెడ్ జోను ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తున్నాము.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading