HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : నిజామాబాద్ లో క్వారంటైన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్..

నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ అనుమానంగా ఉన్నా 112 మంది రిపోర్ట్స్ వచ్చాయని వారెవ్వరికి కూడా వైరస్ లేనట్లు నివేదికలు వచ్చాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ 47 పాజిటివ్ కేసుల‌తో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు జిల్లాలోని ఆర్మూర్, పెర్కిట్, బాల్కొండ, భీంగల్ లోని కంటేయిన్మెంట్ క్లస్టర్స్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్స్ ల‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారు ధైర్యంగా ఉండాలని అన్నారు. క్వారంటైన్ లో ఉన్నవారు సామాజిక దూరం పాటించాలని ఎవరి రూమ్ లో వాళ్లు ఉండాలని, పాజిటివ్ ఉన్న వారి దగ్గర ఉండడం వల్ల అందరికి సోకే ప్రమాదముందని అందుకు సామాజిక దూరం పాటించాలన్నారు.

webtech_news18

Top Stories