తాను పిలుపునిచ్చిన దీపయజ్ఞంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో ఆయన జ్యోతి వెలిగించారు.