హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : ఆటో డ్రైవర్లకు సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్ నియోజకవర్గంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు, నిరుపేదలకు 15 రోజులు సరిపడే నిత్యావసర సరుకులను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పంపిణీ చేసారు. మాస్కులు లేకుండా ఎవరైనా బయటకు వస్తే వంద రూపాయల నుండి 500 వరకు జరిమానా విధిస్తామని తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading