మహబూబ్‌నగర్‌లోని రాజేంద్రనగర్ శెట్టి కాంప్లెక్స్ ప్రాంతంలో కరోనా వైరస్ ను డిస్ ఇన్ఫెక్షన్ చేయడానికి డ్రోన్ సహాయంతో హైపోక్లోరైడ్ మిశ్రమాన్ని స్ప్రే చేశారు. మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్ పరిశీలించారు.