రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. రెడ్ జోన్ ఏరియాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళనకు గురి కావద్దు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని ప్రజలకు తెలిపారు.