హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: పేదలకు బువ్వ పెట్టిన బుచ్చవ్వకు మంత్రి సన్మానం

లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న పేదలకు సాయం చేసిన వృద్ధురాలిని మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గొల్లపల్లి బుచ్చవ్వ పేదలను ఆదుకుంది. తాను కూడబెట్టుకున్న 25 వేల రూపాయలను ఇబ్బందులో ఉన్నవారికి పంచింది. మొత్తం 16 కుటుంబాలకు రూ.1500 చొప్పున అందజేసింది. బుచ్చవ్వ దాతృత్వానికి స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. బుధవారం ఆమె ఇంటికి వెళ్లి సన్మానించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading