HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : కరీంనగర్ పెద్ద ముప్పు నుండి బయటపడింది : మంత్రి గంగుల

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో యాంటీ వైరల్ క్యాబిన్ ని మంత్రి గంగుల కమలాకర్ టెస్ట్ డ్రైవ్ చేసారు. అయన మాట్లాడుతూ కరీంనగర్ లో కరోనా పై ముందస్తు గా అప్రమత్తం అయ్యాం. ఇండొనేషన్ల విషయం బయటకి రాగానే జాగ్రత్త పడ్డాం. అందుకే ఇప్పుడు పెద్ద ముప్పు నుండి కరీంనగర్ బయటపడిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కరీంనగర్ లో వైద్య శాఖ సిబ్బంది తో పరీక్షలు చేశాం. నిత్యావసరాలు కొనుగోలు చేసే సమయం లో ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్నారు.

webtech_news18

Top Stories