HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : కరోనాపై మెగాస్టార్ చిరంజీవి సందేశం.. ప్రజలకు పలు సూచనలు

కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. అయన మాట్లాడుతూ యావత్‌ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోన్న సమస్య 'కరోనా'. అయితే, మనకి ఏదో అయిపోతుందన్న భయం కానీ, ఏమీ కాదన్న నిర్లక్ష్యం కానీ పనికిరావు' అని తెలిపారు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయమిది. జన సమూహానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఉద్ధృతి తగ్గేవరకు ఇంటి వద్దే ఉండడం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతుల్ని వీలైనన్నీ సార్లు సుమారు 20 క్షణాల పాటు శుభ్రంగా కడుక్కోవాలి' అని చిరంజీవి తెలిపారు.

webtech_news18

Top Stories