మెగా స్టార్ చిరంజీవి... ప్రధాని మోదీ పిలుపిచ్చిన జనతా కర్ఫ్యూలో పాల్గొనమని విజ్ఞప్తిచేశారు. కరోనాకు అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని తెలిపారు.