హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఖైరతాబాద్ జోన్లోని పలు కాలనీల్లో క్షేత్రస్థాయిలో తిరిగి మేయర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చరించారు.