కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు పక్కవాళ్లను కూడా కాపాడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచు లక్ష్మి చెప్పారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఐదు చిట్కాలు చెప్పారు మంచు లక్ష్మి.