హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

సామాజిక దూరం, మాస్క్‌లు.. ఈ రెండూ ముఖ్యమన్న కేటీఆర్

ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందన్నారు. ఇకపై మరో కొత్త కేసు నమోదు కావొద్దన్నారు. తబ్లిగీ జమాత్‌ లేకపోతే జిల్లాలో ఆ ఒక్క కేసు కూడా ఉండేది కాదన్నారు. రాబోయే రెండు వారాలు కీలకమని చెప్పిన కేటీఆర్ త్వరలోనే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించుకుందామని కేటీఆర్ అన్నారు. ప్రజలు స్వీయనియంత్రణలో ఉండాని స్పష్టం చేశారు. పల్లెల్లో యువత సామాజిక దూరం పాటిస్తున్నారని, పట్టణాల్లో మాత్రం పాటించడం లేదన్నారు. అధికారులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని, లేకపోతే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading