స్పేస్ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ (Twitter)ను కొనుగోలు చేసినప్పటి నుంచి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొత్తం మార్చాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆయన ప్రకటించిన సరికొత్త ట్విట్టర్ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ చాలామంది దృష్టిని ఆకర్షించింది.