హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: కరోనా పీడ విరగడయ్యేందుకు విశాఖలో యాగం

ఆంధ్రప్రదేశ్17:29 PM March 18, 2020

కరోనా వైరస్ నివారణ కోసం విశాఖలోని శ్రీ శారదాపీఠంలో విషజ్వరపీడ హరయాగం, అమృత పాశుపత యాగం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. దేశ ప్రజలు , ప్రపంచం యావత్తు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీశారదా పీఠం ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .విషజ్వరపీడహర , అమ్మత పాశుపత యాగం 11 రోజుల పాటు ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading