HOME » VIDEOS » Coronavirus-latest-news

కరోనా నుంచి చిలుకూరు బాలాజీ కాపాడతాడు: ప్రధానార్చకుడు రంగరాజన్

కరోనా వైరస్ నుంచి దేవదేవుడు చిలుకూరు బాలాజీ కాపాడతాడని ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ అన్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ మన దేశానికి వ్యాప్తి చెందకూడదని చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు చేసిన ఆయన, తాజాగా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. దేవుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని అన్నారు.

webtech_news18

Top Stories