హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: కరోనా పేరుతో ఇబ్బంది పెడుతున్నారు.. జగిత్యాల యువకుడి ఆవేదన

కరోనావైరస్ పేరుతో తనను ఇబ్బందులు పెడుతున్నారని జగిత్యాల జిల్లా గోపాల్‌రావు పేటకు చెందిన ఓ యువకుడు వాపోయాడు. దుబాయ్‌ నుంచి వచ్చానన్న కారణంతో.. కొందరు స్థానికులు తన ఫొటోలు తీసి పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పాడు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. అధికారులు ఆదేశిస్తే ఎలాంటి టెస్ట్‌లకైనా తాను సిద్ధమని స్పష్టం చేశాడా యువకుడు. అంతేగానీ.. పేషెంట్ అంటూ, తనను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading