HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : హుజరాబాద్ లో కరోనా కలకలం.. కలెక్టర్ పర్యటన

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కాకతీయ నగర్, సిద్ధార్థ నగర్, మార్కెట్ యార్డ్ ఏరియాల్లో జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పర్యటించారు. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లతో నేరుగా కలిసిన వాళ్ళంతా వచ్చి స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసారు.

webtech_news18

Top Stories