హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : కరోనా వైరస్‌పై యువకుడికి పోలీసుల క్లాస్...

ఓవైపు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని కోరడం, అన్ని రాష్ట్రాలూ అందుకు సిద్ధమవడం జరిగితే... ఓ యువకుడు మాత్రం... బైక్‌పై అలా రోడ్డుపై వెళ్తుంటే... తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ జాగ్రత్తలు అతనికి సూచించారు. జనతా కర్ఫ్యూ ఎందుకు పాటించాలో చెప్పారు. తన నిర్లక్ష్యాన్ని గుర్తించిన ఆ యువకుడు ఇకపై అన్ని జాగ్రత్తలూ తీసుకుంటానని పోలీసులకు తెలిపాడు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading