హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : చార్మినార్ దగ్గర ప్రత్యేక శానిటేషన్...

జనతా కర్ఫ్యూ కారణంగా... ప్రజలు బయటకు రావడం మానేయడంతో... ఎక్కడికక్కడ శానిటేషన్ చెయ్యడానికి కార్మికులకు పని తేలికవుతోంది. పర్యాటక ప్రదేశాల్లో ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. దాంతో... చార్మినార్ మరి కాస్త పరిశుభ్రంగా మారింది

webtech_news18

corona virus btn
corona virus btn
Loading